Zelensky: పుతిన్ త్వరలోనే చనిపోతాడు..! 5 d ago

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలోనే చనిపోతారన్నారు. అప్పుడే రెండు దేశాల మధ్య యుద్ధం ఆగుతుందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.